రోజులతరబడి షూటింగ్ చేసే సమయంలో కొన్ని విషయాలలో మార్పులు
లేకుండా continuity వుండాలి . ఉదాహరణకి ఒక
సభకి సంబంధించిన సంనివేసమో లేక ఒక స్థానం లోనే నిలబడి వుండి రూజుల తరబడి చేసే
షూటింగ్ లో ఎవరు ఏ స్థానంలో వున్నారో మరుసటి
రోజు అదే స్థానంలో ఉండేలా చూసుకోవాలి . కెమెరా ఎక్కడనుంచి ఆపారో అక్కడ నుంచే
మొదలయేలా చూసుకోవాలి . ఇలా ఆ సన్నివేశానికి సంభందించి నటులు కాని , వస్తువులు కాని
షూటింగ్ continuity లో మార్పులు భేదాలు లేకుండా ఆ సన్నివేసం
అవసరాన్ని బట్టి making continuity లో జాగ్రత వహించాలి .
Friday, September 7, 2018
Subscribe to:
Post Comments (Atom)
https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s
hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...
-
కధలో ముక్యముగా continuity వుండాలి . కధలో continuity అంటే కధ ఒకే concept కి సంభందించో లేదా ఒకే లక్ష్యానికి సంభందించో కధ జరుగుతూ వుండ...
-
కధ అర్ధమవటానికి , కధలో ఎవరు ఏంటి అని తెలియచేయటానికి ఈ introductions సీన్లు అనేవి చాల అవసరం . సాధారణంగా సినిమాలో గమనిస్తే charectors...
-
లొకేషన్లో ఆకర్షణ అనేది అతి ప్రధాన విషయము .సాధారణంగా అందరికి రోజూ కనిపించే లొకేషన్స్ అస్సలు ఉండకూడదు .ఎందుకంటె సినిమా దృశ్యాన్ని ప్రభావి...
No comments:
Post a Comment