రున్నింగ్ ప్రొడక్షన్లో ఒక సీన్ కి సంభందించి
కాలవ్యవధి పెరిగినపుడు లొకేషన్లో దుస్తులు నలిగిపోవడం లేదా ఏదన్నా పొరపాటు వలన
పాడవటం జరిగే అవకాశాలు వుంటాయి . అలాంటి సమయంలో ఒకేరకమైన దుస్తులు కాని మరేఇతర
వస్తువులైనా రెండు లేదా అంతకంటే
ఎక్కువ జతలు దగ్గర ఉంచుకోవడం వలన costume continuity అనేది
మిస్ అవ్వకుండా జరుగుతుంది . అలా కాకుండా కొన్ని పెద్ద సీన్లు తీసేటపుడు
ఎక్కువరోజులు తీయాల్సి వుంటుంది . అటువంటి సమయంలో
costumes సరిపడినవన్ని దగ్గర వుండకపోతే ఒక షాట్ లో ఒక విధంగా మరొక షాట్లో
మరొక విధంగా కనిపిస్తే బాగోదు కాబట్టి
costume continuity
జరపాల్సి వస్తుంది .
Friday, September 7, 2018
Subscribe to:
Post Comments (Atom)
https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s
hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...
-
కధలో ముక్యముగా continuity వుండాలి . కధలో continuity అంటే కధ ఒకే concept కి సంభందించో లేదా ఒకే లక్ష్యానికి సంభందించో కధ జరుగుతూ వుండ...
-
కధ అర్ధమవటానికి , కధలో ఎవరు ఏంటి అని తెలియచేయటానికి ఈ introductions సీన్లు అనేవి చాల అవసరం . సాధారణంగా సినిమాలో గమనిస్తే charectors...
-
లొకేషన్లో ఆకర్షణ అనేది అతి ప్రధాన విషయము .సాధారణంగా అందరికి రోజూ కనిపించే లొకేషన్స్ అస్సలు ఉండకూడదు .ఎందుకంటె సినిమా దృశ్యాన్ని ప్రభావి...
No comments:
Post a Comment