Friday, September 7, 2018

lighting continuity



ఒక లొకేషన్లో ఒక పెద్ద సీన్ ని రోజుల తరబడి continuityగా తీస్తుంటే  పగలు ఒక లైటింగ్ రాత్రి ఒక లైటింగ్ వుంటుంది. ఆ లైటింగ్ లో వత్యాసం రాకుండా  జాగ్రత్త వహించాలి .ఆ పెద్ద సీన్ షూటింగ్ చేసే సమయంలో  షాట్ కి షాట్ కి మద్య  lighting continuity మిస్ అవకుండా జాగ్రత వహించాలి .అలా లైటింగ్ లో continuity మిస్ అయితే  సీన్ చూసేటపుడు ఆ సీన్ లో రకరకాల lightings కనిపిస్తాయి  . అలా కనిపించడం వలన దర్శకుడు విమర్శలకు గురి అవుతాడు .

No comments:

Post a Comment

https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s

hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...