సినిమా actors కి makeup చేసేది makeup వారే
అయినా నటులకి makeup అన్ని సీన్లులలో ప్రతి షాట్లో కచ్చితంగా ఉందా లేదా అని
గమనించవలసిన భాధ్యత ధర్శకునిదే ఒక సీన్
ఎక్కువ సమయం వున్నపుడు makeup పాడయిపోయే
అవకాశం వుంది , లేదా ఒక యుద్ధ సీన్ నో లేక మరేదైనా పెద్ద సీన్ ని ఎక్కువ రోజులు తరబడి తీస్తుంటే makeup continuity మిస్
అయ్యే అవకాశం వుంది . ఉదాహరణకి ఎక్కువ
రోజులుగా యుద్ద సన్నివేశాన్ని తీస్తున్నట్లు అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు continuity గా చేస్తున్నపుడు సాయంత్రం makeup పాడయిపోయి
మరియు నటులు అలసిపోయి వుండటం జరుగుతుంది . అయితే మరుసటి రోజు నటుడు ఉత్సాహంగా
వుండటం వలన మరియు makeup అప్పుడే వేయడం వలన మార్పు కచ్చితంగా కనిపించే అవకాశం
వుంది . ఆ షూటింగ్ లో నిన్న ఎలా వున్నారో
ఈ రోజు కూడా అదే ఎనర్జి అదే makeupతో
కనిపించేలా దర్శకుడు గమనించాలి . ఆ continuityలో
makeup మిస్ అవకుండా జాగర్త వహించాలి .
Friday, September 7, 2018
Subscribe to:
Post Comments (Atom)
https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s
hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...
-
కధలో ముక్యముగా continuity వుండాలి . కధలో continuity అంటే కధ ఒకే concept కి సంభందించో లేదా ఒకే లక్ష్యానికి సంభందించో కధ జరుగుతూ వుండ...
-
కధ అర్ధమవటానికి , కధలో ఎవరు ఏంటి అని తెలియచేయటానికి ఈ introductions సీన్లు అనేవి చాల అవసరం . సాధారణంగా సినిమాలో గమనిస్తే charectors...
-
లొకేషన్లో ఆకర్షణ అనేది అతి ప్రధాన విషయము .సాధారణంగా అందరికి రోజూ కనిపించే లొకేషన్స్ అస్సలు ఉండకూడదు .ఎందుకంటె సినిమా దృశ్యాన్ని ప్రభావి...
No comments:
Post a Comment