కధలో ముక్యముగా continuity వుండాలి . కధలో
continuity అంటే కధ ఒకే concept కి
సంభందించో లేదా ఒకే లక్ష్యానికి సంభందించో
కధ జరుగుతూ వుండాలి . అలా కాకుండా కధ concept మీద కాకుండా మరేదానిమీధకైనా వెళితే
కధలో continuity తప్పోతుంది . అలా జరిగినపుడు సినిమా చూసే ప్రేక్షకునికి ఎంట్రా కధ ఎలా పడితే అలా వుంది అనే భావన
ప్రేక్షకునిలో కలగడం వలన సినిమా బాగలేదు అనే ప్రమాదం రావచ్చు .కాబట్టి సినిమా
కధలో concept మీద continuity అనేది అతి ప్రధానమైన విషయం .ఒక వేలా వేరే concept
మీదకి వెళితే కారణం చూపించాలి .అయితే ఈ continuity లో ఆ concept కి తగినట్లుగా
పాటలని ఫైట్స్ ని కామెడిని మొదలగు విషయాలు
అన్ని కధా continuity కి అనుసరించినట్లుగా వుండాలి .
Subscribe to:
Post Comments (Atom)
https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s
hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...
-
కధలో ముక్యముగా continuity వుండాలి . కధలో continuity అంటే కధ ఒకే concept కి సంభందించో లేదా ఒకే లక్ష్యానికి సంభందించో కధ జరుగుతూ వుండ...
-
కధ అర్ధమవటానికి , కధలో ఎవరు ఏంటి అని తెలియచేయటానికి ఈ introductions సీన్లు అనేవి చాల అవసరం . సాధారణంగా సినిమాలో గమనిస్తే charectors...
-
లొకేషన్లో ఆకర్షణ అనేది అతి ప్రధాన విషయము .సాధారణంగా అందరికి రోజూ కనిపించే లొకేషన్స్ అస్సలు ఉండకూడదు .ఎందుకంటె సినిమా దృశ్యాన్ని ప్రభావి...
No comments:
Post a Comment