Friday, September 7, 2018

కధలో ఏం వుండాలి ?


కధలో ఏం వుండాలి  ?
చిన్న కధ అయినా పెద్ద కధ అయినా
Animation కధ అయినా  , action కధ అయినా
Historical కధ అయినా  ,  పౌరాణికం కధ అయినా
remake కధ అయినా  , dubbing కధ అయినా
sentiment  కధ అయినా  , devotional కధ అయినా
family కధ అయినా  , romance కధ అయినా
educational కధ అయినా , scientific కధ అయినా
horror కధ అయినా  , comedy కధ అయినా
massage కధ అయినా , నమ్మకం ఇచ్చే కధ అయినా

కధలో continuity వుండాలి .
కధలో అరుదైనవి  అంశాలు ప్రభావితం చేసేవి వుండాలి .
కధలో కొత్తధనంలో  స్పష్టత వుండాలి .
కధలో ఎమోషన్స్ వుండాలి .
కధలో నిజం వుండాలి

No comments:

Post a Comment

https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s

hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...