రక రకాల పరికరాల ద్వారా కలిగే ధ్వనిని ఎప్పుడు
ఏది పలకాలో ఒక క్రమ పద్దతిలో చేర్చి వినడానికి అనుగుణంగా శబ్దాలను పలికించడమే
సంగీతం . పాటలకి మరియు కధ జరిగేటపుడు
background music ని సినిమాలో సహజంగా వాడుతాం .అయితే పాటలు ఎలా వుండాలి background
music ఎలా వుండాలి అనేది సినిమా విజయానికి అతి ప్రధానం .
ఆడియో సాంగ్స్
·
సంగీతంలో
కొత్త ధ్వనులు వుండాలి .కొత్తగా వుండాలి .
·
ఆడియో
సాంగ్స్ లో కధను అనుసరించి కొత్త పదాల వాడుక వుండాలి .ఇలా కొత్త పదాలు వాడడం వలన
ప్రేక్షకులకి ఆ పదాలను మల్లి మల్లి వినాలి అనిపిస్తాయి .
·
పాడే
గొంతులో ఎమోషన్ వుండాలి .ఇలా ఎమోషన్ వుంటే ప్రేక్షకులు పదే పదే వింటారు .
·
కధ
అవసరాన్ని బట్టి పాటలలో నీతివాక్యాలు సామెతలు పద్యాలు మాటలు మొదలగునవి వుండాలి .
ఇలా వున్నట్లు అయితే అవి జ్ఞానాన్ని ఇస్తాయి కాబట్టి ప్రేక్షకులు ఎక్కువ సార్లు
వింటారు .
·
ఈ
ఆడియో పాటలలో నవ్వు వచ్చేలా comedy, యుద్ధం జరుగుతుంది అని తెలిసేలా శబ్దం , భయం
కలిగేలా శబ్దాలు పదాలు ఇంకా రక రకాల ఎమోషన్స్ కోసం ఆడియో సాంగ్స్ ని ఎన్నుకోవాలి .
వీడియొ సాంగ్స్
ధ్వనితో పాటు దృశ్యం కనిపించే ఈ వీడియొ సాంగ్స్ లో
కధని అనుసరించి నటన , నటనలో ఎమోషన్స్ కూడా అధ్బుతంగా వుండాలి .వీడియో సాంగ్స్
లొకేషన్ చేంజ్ అయితే కళ్ళకి రంగుల ప్రపంచం కనిపించేలా వుండాలి లేదా సాంగ్స్ లో
కూడా కధే వుంటే ఆ సాంగ్స్ లో కధలో జరిగిన జ్ఞాపకాలు మరియు కధని అనుసరించి
సన్నివేశాలు వుంచడం వలన ఆ సాంగ్స్ కి అందం వస్తుంది .
type of songs
సినిమాలో చాల రకాల సాంగ్స్ వుంటాయి comedy
సాంగ్స్ అని , ఫైటింగ్ సాంగ్స్ అని , రొమాన్స్ సాంగ్స్ అని , ఇలా రక రకాలుగా వుంటాయి కాని ముఖ్యంగా నా ఉద్దేశంలో రెండు రకాల సాంగ్స్ అనేవి ప్రధానమైనవి
.అవి టైటిల్ సాంగ్స్ మరియు suchivation సాంగ్స్ అనేవి .
టైటిల్ సాంగ్స్
సినిమా టైటిల్ తో వచ్చే సాంగ్స్ సాంగ్ యొక్క భలాన్ని బట్టి ఆ సాంగ్ సినిమాకి
భలాన్ని ఇస్తుంది .
సుచ్చివేసన్ సాంగ్స్
సందర్భంని అనుసరించకుండా వచ్చే సాంగ్స్ కి అర్థం
ఉండదు . అంటే కధలో ఎప్పుడు ఎందుకు సాంగ్ వస్తుందో తెలియకపోతే ఆ సాంగ్ కి అర్థము
ఉండదు .సందర్బంని అనుసరించి వచ్చే సాంగ్స్ ని చూడటానికి ఆకర్షణీయంగా మరియు
అర్థవంతంగానూ వుంటాయి .
background music
ప్రేక్షకునిలో ఎమోషన్ ని కలిగించేది ప్రధానంగా
background music . background music లేకపోతే సినిమా ఒక నాటకంలానో లేక ఒక సైలెంట్
సినిమాలా వుంటుంది .background music అనేది సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది
. కధలో సన్నివేశా అవసరాన్ని బట్టి మరియు ప్రేక్షకునిలో ఎమోషన్ని పెంచడానికి
background music ని రక రకాలుగా వినిపిస్తుంటారు .
·
ఉదాహరణకి
మనం సినిమాలని చూస్తున్నపుడు గమనిస్తే పాటకి ఇచ్చిన రాగాన్నే background music లో కూడా వాడుతారు .
·
ఒక
ప్రత్యెక లొకేషన్ కనిపించినపుడు ఆ లొకేషన్ కి సంభందించిన music నే వాడతారు . ఆ లొకేషన్
కనిపించినపుడల్లా ఆ music నే background music గా వాడతారు .
·
లేదా
ఒక విలనో లేదా ఒక హీరోనో లేక మరేదైనా క్యారెక్టర్ కనిపించినపుడు మాత్రమె ఒక
సరికొత్తగా వుండే background music ని వాడతారు .
No comments:
Post a Comment