Friday, September 7, 2018

చెకింగ్


                                            
ఒక సినిమా విజయం సాధించడానికి కధని తీసేముంధర తీసేటపుడు తీసినతరువాత ఏమి ఏమి చెక్ చేయాలో  తెలుసుకుందాం .
కధ పరంగా
·         మొదటగా కధ ప్రేక్షకులకి అర్థమవుతుందా లేదా అనేది చెక్ చేయాలి .
·         కధకి భలాన్ని చేకూర్చే సన్నివేశాలు ఏమి వున్నాయో చెక్ చేయాలి .
·         కధలోని ప్రారంభ దశలో విస్తరణ దశలో ముగింపు దశలో కధ ఎటునుంచి ఎలా పోతుంది అనేది చెక్ చేయాలి .
·         కధలో అద్బుతంగా ఎమోషన్ కలిగించే సీన్లు ఏమి వున్నాయి అని చెక్ చేయాలి .
·         కధ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొనేలా ఉందా లేదా అని చెక్ చేయాలి .
·         కధని మల్లి మల్లి చూడాలి అనిపించేలా ఉందా లేదా అని చెక్ చేయాలి .
దర్శకుడు చెక్ చేయవలసినవి
·        లొకేషన్స్ కధకి suitable అయినవా కధ అని చెక్ చేయాలి .
·        కధలోని పాత్రలకి నటి నటులు తగినవారేనా కాదా అని చెక్ చేయాలి .
·        షూటింగ్ చేసే సమయంలో షాట్ కర్రెక్ట్ గా వచ్చిందా లేదా అని చెక్ చేయాలి .
·        కర్రెక్ట్ గా వచ్చిన సన్నివేశాలని కర్రెక్ట్ గా ఎడిటింగ్ జరిగిందా లేదా అని చెక్ చేయాలి .
సినిమాలో
·        సినిమాని ప్రేక్షకుడు మల్లి మల్లి చూసేలా ఉందా లేదా అని చెక్ చేయాలి .
·        సినిమాలో కొత్త విషయాలు మరియు కొత్తగా వుందా లేదా అని చెక్ చేయాలి .

ఇలా యెన్నో విషయాలను సినిమాకి సంభందించి సినిమాకోసం పనిచేసే వారిగురించి సినిమా విజయం గురించి చెక్ చేసుకోవాలి .
                        

No comments:

Post a Comment

https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s

hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...