Friday, September 7, 2018

స్క్రీన్ప్లే screenplay ,

                                
screenplay అంటే
·        screenplay అంటే నా ఉద్దేశంలో కధ కధలోని సీన్లు ఎలా play కావాలో నిర్ణయించేదే screenplay.
·        కధలో ఏ సీన్ ఎప్పుడు ఎలా play కావాలో  నిర్ణయించేదే screenplay .
·        కధలో ఏ సీన్ పెడితే ప్రేక్షకునిలో ఎమోషన్ కలుగుతుందో లేదా ప్రేక్షకుడిలో ఏ సమయానికి ఎలా ఎమోషనల్ కి గురి  కావాలో నిర్ణయించి సీన్లు ని ఎన్నుకొని ఎక్కడ ఎలా  play కావాలో నిర్ణయించేదే screenplay .
·        screenplay అనేది కధని అర్థవంతంగాను అందంగాను కొత్తగానూ చూపించటానికి కధలోని సన్నివేశాలని ఎక్కడ ఎలా play చేయాలో నిర్ణయించేదే screenplay .
 screenplay అనేది కధను అనుసరించి రక రకాలు గా నిర్ణయించవచ్చు 

No comments:

Post a Comment

https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s

hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...