సరదాగా జరిగిపోయే కధలో సీరియస్
లేదా త్రిల్ని ప్రేక్షకునిలో కలిగించడానికి ఒక problem ని ఇంట్రడక్షన్
చేయాలి , ఆ కధ ఎక్కువ మొత్తంలో problem మీదే కధ జరుగాలి . ఆ ప్రోబ్లెం పోవడానికి
ఒక solutionని ఇంట్రడక్షన్ని చేయాలి . ఆ solution ఎలా సాధిస్తారో అనేదే కధ ముగింపు అవుతుంది . ఉదాహరణకి సరదాగా ఇద్దరు
ప్రేమికులు ప్రేమించుకుంటారు . అయితే వారి మద్య
ఒక విలన్ వస్తాడు అదే problem ఇంట్రడక్షన్ అనుకుంటే . ఆ విలన్ని వారిమధ్య
నుంచి తొలిగించడానికి కనిపించే పరిష్కారమే solution ఇంట్రడక్షన్ అవుతుంది .
Subscribe to:
Post Comments (Atom)
https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s
hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...
-
screenplay అంటే · screenplay అంటే నా ఉద్దేశంలో కధ కధలోని సీన్లు ఎలా play కావాలో నిర్ణయించేదే ...
-
ఎమోషనల్ అనేది మానసిక భావోద్వేగానికి సంభందించినది .ఆ భావోద్వేగంలో కోపం ఉండవచ్చు ఆనందం ఉండొచ్చు ఆతృత ఉండచ్చు మరేదైనా ఫీలింగ్ ఉం...
No comments:
Post a Comment