Friday, September 7, 2018

location introduction



కధ ప్ర్రారంభంలో కాని  లేదా కధ ఒక లొకేషన్ నుంచి మరొక లొకేషన్ కి  మారుతున్నపుడు ఆ లొకేషన్ ఇంట్రడక్షన్ తప్పనిసరి చూపించాలి . ఆ లొకేషన్ ఇంట్రడక్షన్ సీన్లో  ఆ లొకేషన్ ప్రాముక్యతను బట్టి ఆ ఇంట్రడక్షన్ గొప్పగా చెప్పే మాటల రూపంలోనో లేదా పాట రూపంలోనో లేదా fighting రూపంలోనో , లేదా మరేఇతర రూపంలోనో, ఎలా చూపిస్తాడో అనేది దర్శకుని ప్రతిభ మీద ఆధారపడి వుంటుంది .

No comments:

Post a Comment

https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s

hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...