కధలో ఎవరు హీరో ఎవరి విలన్ ఎవరు ఏ charactor అని
తెలియచేయడానికి ఈ introductions సీన్లు
పెడతారు .ఒక హీరో కాని లేదా heroin కాని లేదా విలన్ కాని లేదా మరేఇతర charactor
introductions అనేవి చేయకపోతే ఆ charactors కధలో ఎవరు ఏమిటో అన్న
విషయం తెలిదు . కొన్ని మంచి లక్షణాలతో గొప్పగా ఇంట్రడక్షన్ చేసే వ్యక్తిని
హీరోగాను , అందంగాను మృదువుగాను కొద్ది
ప్రత్యేకతతో చూపించే అమ్మాయిని heroin గాను , క్రూర లక్షణాలతో భయంకరంగా చూపించే వ్యక్తిని విలన్ గాను , మరికొన్ని
introductions వారి వారి ప్రత్యేకతతో
introduction చేయడం అనేది దర్శకుని ప్రతిభని బట్టి వుంటుంది .
Subscribe to:
Post Comments (Atom)
https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s
hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...
-
screenplay అంటే · screenplay అంటే నా ఉద్దేశంలో కధ కధలోని సీన్లు ఎలా play కావాలో నిర్ణయించేదే ...
-
ఎమోషనల్ అనేది మానసిక భావోద్వేగానికి సంభందించినది .ఆ భావోద్వేగంలో కోపం ఉండవచ్చు ఆనందం ఉండొచ్చు ఆతృత ఉండచ్చు మరేదైనా ఫీలింగ్ ఉం...
No comments:
Post a Comment