Friday, September 7, 2018

కధలో డైలాగ్స్



కధలో రియాలిటీని నటుల ప్రవర్తనని మరియు మానసిక పరిస్థితిని వున్నా వాతావరణాన్ని అనుసరించి రచేయత డైలాగ్స్ ని రాయాలి . నటుడి యొక్క ఎమోషన్ని రచేయత తన ఎమోషన్ గా భావించి డైలాగ్స్  రాయాలి . ఆ సీన్ పరిస్థితిని అనుసరించి ఏలాంటి పధజాలం ఉపయోగించాలో అలాంటి పధజాలం వాడితేనే ఆ సీన్ భాగా పండుతుంది . డైలాగ్స్ లో వాడే పదజాలం నీతి వాక్యాలు సామెతలు మొదలగు విషయాలు అన్ని ప్రేక్షకుడిని ప్రభావితం చేసేలా ఆకర్సించేలా వుండాలి మరియు సత్యమైనవి ఎమోషనల్ అయినవిగా ఉండాలి .

No comments:

Post a Comment

https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s

hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...