ఏమి చేయని వారికి ఏమి తెలియదు అన్న విధముగా కధలు
పుట్టాలి అంటే రచేయత కధలగురించి మాట్లాడాలి , ఎందుకంటె ఒక అంశము గురించి
మాట్లాడినపుడు ఎదుటి వారి జ్ఞానం మనం కూడ గ్రహించిన వారిమి అవుతాము మరియు ఆ అంశము
మీద ఒక స్పష్టత వస్తుంది . సమాజంలో జరిగే విషయాలను గమనిస్తూ వుండాలి ఎందుకంటే ఎవరు
ఏది ఎందుకు చేస్తున్నారు ఆ చేయడానికి గల కారణాలు ఏమిటి అనే విషయాలు తెలుస్తాయి
మరియు కొన్ని కొత్తరకం charactors పుడతాయి .న్యూస్ పేపర్లు మరియు ఎందరో మహానుభావుల
గురించి చదివినపుడు కొత్త ఆలోచనలతో కధలు రాయడం చాల తేలిక అవుతుంది మరియు ఒక
స్పష్టత వస్తుంది .తరువాత కదాంశామును
ఎన్నుకున్న తరువాత ఆ కదాంశముకి సంభందించిన జ్ఞానాన్ని సేకరించి కధకి అనుగునంగా
సన్నివేశాలను చేర్చాలి .
Subscribe to:
Post Comments (Atom)
https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s
hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...
-
రక రకాల పరికరాల ద్వారా కలిగే ధ్వనిని ఎప్పుడు ఏది పలకాలో ఒక క్రమ పద్దతిలో చేర్చి వినడానికి...
-
screenplay అంటే · screenplay అంటే నా ఉద్దేశంలో కధ కధలోని సీన్లు ఎలా play కావాలో నిర్ణయించేదే ...
-
hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...
No comments:
Post a Comment