కధలో ఒక పరిస్థితి ఎలా ఏర్పడుతుంది . ఆ పరిస్థితి
ఎలా ఏర్పడుతుందో చూపించడం , ఆ పరిస్థితి ఏర్పడటానికి గల కారణాలని చూపించడం లాంటివి
కూడా screenplay భాగమే . ఉదాహరణకి కధలో ఒక పరిస్థితిని చూపించి ఆ పరిస్థితి
రావడానికి గల కారణాలని flashback లో చూపించడం .
ఉదాహరణకి ఒక
మహానుభావుడు వున్నా ఊరిని వదిలి చాల దూరంగా మరొక రాష్టంలో భ్రతుకుతూ వుండటం
పరిస్థితి . అనుకోని సంగటనల వలన ఆ ఊరిలో ఎందుకు భ్రతుకుతున్నాడు అని flashback లో
చెప్పడమే కారణం . లేదా ఒక మనిషి జైలులో జీవిస్తున్నాడు అనేది పరిస్థితి . అయితే
కొందరు ఖైదీలతోనో లేక జైలు వార్డన్ తోనో సన్నిహితం వలన జైలుకి రావడానికి గల
కారణాన్ని flashback లో చూపించడం అనేది కారణం . జైలు నుంచి రిలీజ్ అయిన తరువాత ఏం
చేస్తాడో అనేది కధ చివరిలో ఉంటుంది .ఇలా కారణాలను flashback లో చూయించడం కూడా
screenplay లో ఒక విధానమే .
No comments:
Post a Comment