మరొక కధ తీసుకుంటే ఒక వ్యక్తి తన గురించి తానే కధ చెపుతుంటాడు . అయితే తన
పెళ్ళికి ముందు కధ ఎలా వుంది పెళ్లి అయిన తరువాత కధ ఎలా వుంది అనేది సీన్లని
విడదీసి అందంగా చూపించడమే . కధలో కాని సీన్ లో కాని ఒక విషయానికి మరొక విషయానికి
మధ్య వ్యత్యాసాన్ని చూపించడాన్ని కూడా screenplay లో భాగమే .ఇలా కధ అవసరాన్ని
బట్టి కధలో సీన్లు ఎప్పుడు ఎలా play కావాలో screenplay నిర్ణయిస్తుంది .
Subscribe to:
Post Comments (Atom)
https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s
hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...
-
కధలో ముక్యముగా continuity వుండాలి . కధలో continuity అంటే కధ ఒకే concept కి సంభందించో లేదా ఒకే లక్ష్యానికి సంభందించో కధ జరుగుతూ వుండ...
-
కధ అర్ధమవటానికి , కధలో ఎవరు ఏంటి అని తెలియచేయటానికి ఈ introductions సీన్లు అనేవి చాల అవసరం . సాధారణంగా సినిమాలో గమనిస్తే charectors...
-
లొకేషన్లో ఆకర్షణ అనేది అతి ప్రధాన విషయము .సాధారణంగా అందరికి రోజూ కనిపించే లొకేషన్స్ అస్సలు ఉండకూడదు .ఎందుకంటె సినిమా దృశ్యాన్ని ప్రభావి...
No comments:
Post a Comment