Friday, September 7, 2018

లొకేషన్ ఎలా ఉండకూడదు



లొకేషన్లో ఆకర్షణ అనేది అతి ప్రధాన విషయము .సాధారణంగా అందరికి రోజూ కనిపించే లొకేషన్స్ అస్సలు ఉండకూడదు .ఎందుకంటె సినిమా దృశ్యాన్ని ప్రభావితం చేయకపోవచ్చు మరియు సినిమా మొత్తం సాధారణ దృశ్యాలు చూడాలి అంటే ప్రేక్షకులు ఇష్టపడరు .ఒకే లొకేషన్ చూడటానికి అంతగా  నచ్చేలా లేకపోతే ఎక్కువ లొకేషన్స్ పెట్టుకోవడం మంచిది .

No comments:

Post a Comment

https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s

hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...