ఒక షాట్ లో తీయగల ఎమోషనల్ సీన్ ని అందగా చూపించడం
కోసం కొన్ని షాట్స్ తో పలు రకాల anglesని
తీసుకుంటాం . అయితే ఆ షాట్ కి షాట్ కి మధ్య కొద్ది సమయం విరామం వుంటుంది . ఆ విరామ
సమయంలో action continuity
అనేది
ఒకేలా వుండాలి . ఒక షాట్లో ఒక విధంగాను మరిక షాట్లో ఇంకోవిధంగాను నటిస్తే actionలో
continuity ఉండదు .
అలా ఉండినట్లు అయితే నటించే నటుడినో లేక ఆ సీన్ తీసిన దర్శకుడ్నో
విమర్శిస్తారు . దర్శకుడు
నటులలో ఎనర్జి ని కూడా గమనించాలి . ఉదయం నుంచి చేసిన షూటింగ్ వలన నటులు అలసి
డైలాగులు చెప్పడంలోనో లేక నటించడంలోనో కొద్దిపాటి మార్పు వుంటుంది . అయితే మరుసటి
రొజూ ఉదయం ఉత్సాహంగాను నటించడం జరుగుతుంది
.ఆ రెండు రోజులలో మధ్య నటనలో మార్పు జరిగే
అవకాశం వుంటుంది .కారణం ఎనర్జి continuity లేకపోవడమే . ఈ
ఎనర్జి మిస్ అయితే action లో continuity మిస్ అవుతుంది . continuity miss అవకుండా దర్శకుడు జాగ్రత వహించాలి .
Friday, September 7, 2018
Subscribe to:
Post Comments (Atom)
https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s
hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...
-
కధలో ముక్యముగా continuity వుండాలి . కధలో continuity అంటే కధ ఒకే concept కి సంభందించో లేదా ఒకే లక్ష్యానికి సంభందించో కధ జరుగుతూ వుండ...
-
కధ అర్ధమవటానికి , కధలో ఎవరు ఏంటి అని తెలియచేయటానికి ఈ introductions సీన్లు అనేవి చాల అవసరం . సాధారణంగా సినిమాలో గమనిస్తే charectors...
-
లొకేషన్లో ఆకర్షణ అనేది అతి ప్రధాన విషయము .సాధారణంగా అందరికి రోజూ కనిపించే లొకేషన్స్ అస్సలు ఉండకూడదు .ఎందుకంటె సినిమా దృశ్యాన్ని ప్రభావి...
No comments:
Post a Comment