స్క్రిప్ట్ రూపంలో ఉన్న కధని దృశ్యరూపంగా
మార్చటానికి షూటింగ్ లొకేషన్లో అవసరమైనటువంటి నటనను నటుల నుంచి నటింపచేసే భాద్యత
ధర్శకునిదే . దర్శకుడు ఎటువంటి ఎమోషన్ తో కూడిన నటనని అయితే ఊహించుకున్నాడో
అటువంటి నటన గురించి , ఎమోషన్ గురించి నటులకి స్పష్టంగా తెలిసేలా వివరించాలి .ఏ
సమయానికి ఎవరు ఎలా నటించాలో అని దర్శకుడు వివరించాలి . అవసరము అయితే ఒక సారి లేదా
అంతకు మించి ఎక్కువ సార్లు నటించి చూపించాలి .
Subscribe to:
Post Comments (Atom)
https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s
hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...
-
screenplay అంటే · screenplay అంటే నా ఉద్దేశంలో కధ కధలోని సీన్లు ఎలా play కావాలో నిర్ణయించేదే ...
-
ఎమోషనల్ అనేది మానసిక భావోద్వేగానికి సంభందించినది .ఆ భావోద్వేగంలో కోపం ఉండవచ్చు ఆనందం ఉండొచ్చు ఆతృత ఉండచ్చు మరేదైనా ఫీలింగ్ ఉం...
No comments:
Post a Comment