మన కనుల
ద్వారా సినిమా చూడటానికి కెమెరా కన్ను ద్వారా దృశ్యాన్ని
చిత్రీకరించబడుతుంది . నటించే నటన ఎంత అద్బుతంగా వున్నాకూడా కెమెరా ద్వారా చూపించే విధానం అంతకన్నా
అద్బుతంగా వుండాలి . కధని సినిమాగా చూపించటానికి నటులని షూట్ చేసే సమయంలో కెమెరా
స్క్రీన్ ఎప్పుడు ఎలా ఉండాలో , ఎక్కడ నుంచి ఎలా move కావాలో నిర్ణయిన్చేదే
స్క్రీన్ direction . కధలో action ని , face exprations ని ఒకే షాట్లో చూపిస్తే అది అనుకున్నంత అందంగా
ఉండదు . కాబట్టి ఈ స్క్రీన్ direction లో angles అని , movings అని , zoomings ,
ఫోకసింగ్ అని , కెమేరాకు సంభందించిన పనితీరులు
అన్నిస్క్రీన్ direction లో వుంటాయి . ఒక సీన్ ని అందంగా చూపించడానికి ఆ
సీన్ ని షాట్స్ గా విభజించి , కెమెరా
కదలికలను అనుసరించి ఆ షాట్స్ ని పలు రకాలుగా పిలుస్తారు .
Subscribe to:
Post Comments (Atom)
https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s
hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...
-
screenplay అంటే · screenplay అంటే నా ఉద్దేశంలో కధ కధలోని సీన్లు ఎలా play కావాలో నిర్ణయించేదే ...
-
ఎమోషనల్ అనేది మానసిక భావోద్వేగానికి సంభందించినది .ఆ భావోద్వేగంలో కోపం ఉండవచ్చు ఆనందం ఉండొచ్చు ఆతృత ఉండచ్చు మరేదైనా ఫీలింగ్ ఉం...
No comments:
Post a Comment