Friday, September 7, 2018

సీన్ డివిజన్



ఒక ప్రారంభము మరియు ముగింపు వున్న సంగటనని సీన్ అని అంటారు . ఇలాంటి అనేక  రకాల సీన్లును కధగా చిత్రీకరిస్తారు . అయితే కధలోని అన్ని సినులను ఒకే చోట తీయడం కుదరకపోవడం వలన మరియు కధ తీయడానికి స్పష్టత కోసం ఈ సీన్ డివిజన్ చేస్తారు . ఇలా సీన్ డివిజన్ చేయడం వలన ఏ సీన్  ఎలా తీయాలో మరియు ఏ సీన్ కి ఏం అవసరమవుతాయో , ఏ సీన్  ఏ లొకేషన్లో తీయాలో అనే విషయాల మీద  దర్శకునికి ఒక అవగాహన కోసం షార్ట్ డివిజన్ చేస్తారు .

No comments:

Post a Comment

https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s

hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...