Friday, September 7, 2018

షాట్ డివిజన్



షాట్ అంటే కెమెరా ఆన్ చేసినా నుంచి  ఆఫ్ చేసేవరకు తీయబడిన దృశ్యాన్ని షాట్ అని అంటారు .డైరెక్టర్ ఊహించుకున్న విధంగా  సీన్ ని అద్బుతంగా చిత్రీకరించడం కోసం , ఏమైతే ఊహించుకున్నాడో ఆ ఊహలో అన్ని విషయాలు చూపించటానికి మరియు  సీన్లోని ప్రతి నటుడి యొక్క మొఖంలోని  emotions ని చూపించడం కోసం  లేదా ఒక సీన్ ని  పూర్తిగా ఒకే షాట్లో చూపించలేనపుడు ఈ షాట్ డివిజన్ చేస్తారు .

No comments:

Post a Comment

https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s

hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...