Friday, September 7, 2018

లొకేషన్ డివిజన్


  
సినిమా కధ అంతటికి మూడు లేదా నాలుగు ఉన్నాయి అనుకుందాం . కాని కధ మాత్రం కంటిన్యూగా ఒకే లొకేషన్లో జరగకుండా కొద్ది సమయం ఒక లొకేషన్లోనూ మరికొద్ది సమయం మరొక లొకేషన్లోనూ ఇంకొద్ది సేపు వేరొక లొకేషన్లోనూ మారుతూ వున్నట్లు అయితే , ఏ ఏ సీన్లు ఏ లొకేషన్లో తీయాలో  ముందుగానే నిర్ణయించుకోవాలి . ఇలా చేయడం  వలన ఏ లొకేషన్ లో ఏం తీయాలో స్పష్టత వస్తుంది .

No comments:

Post a Comment

https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s

hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...