కధను అనుసరించి ప్రస్తుత టెక్నాలజీ ద్వారా నటుల
వెనుక లొకేషన్ ని వున్నట్లు చూపించడం లేదా
లొకేషన్లో వున్నవి లేనట్లుగాను లేనివు
వున్నట్లుగాను చూపించడమే టెక్నాలజీ పని . ఉదాహరణకి కొన్ని సాధారణ లొకేషన్ లో
సీన్లు తీసినా కూడా background లో చెట్లు ఆకాశం మబ్బులు నక్షత్రాలు పక్షులు మొదలగు
ఏదైనా కనిపించేలా చేస్తుంది ఈ టెక్నాలజీ .ఒక వేల లేని లొకేషన్ ని సృష్టించాలి అన్నా
ఒక వేల బయట వున్నా లొకేషన్కి వెళ్ళలేని
పరిస్థితి వున్నట్లు అయితే అవసరము ఉన్న రంగు గుడ్డ ముందు షూటింగ్ చేసి background
లొకేషన్ని మారుస్తారు .
Subscribe to:
Post Comments (Atom)
https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s
hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...
-
screenplay అంటే · screenplay అంటే నా ఉద్దేశంలో కధ కధలోని సీన్లు ఎలా play కావాలో నిర్ణయించేదే ...
-
ఎమోషనల్ అనేది మానసిక భావోద్వేగానికి సంభందించినది .ఆ భావోద్వేగంలో కోపం ఉండవచ్చు ఆనందం ఉండొచ్చు ఆతృత ఉండచ్చు మరేదైనా ఫీలింగ్ ఉం...
No comments:
Post a Comment