Friday, September 7, 2018

లొకేషన్లో సెట్టింగులు



ఒక  పౌరాణిక కధో లేక ఒక చారిత్రాత్మక కధో తీసుకున్నపుడు లొకేషన్ కి సంభందించిన కోటలను , బురుజులను మరి కొన్ని ఆనవాళ్ళని కధానుగునంగా సినిమా కోసం సెట్టింగులు వేయవల్సి వస్తుంది .
లేదా కధ డిమాండ్ చేసినపుడు రియాలిటీ గా అటువంటి లొకేషన్లు లేనపుడు సెట్టింగులు వేయవలసిన పరిస్థితి వస్తుంది .

No comments:

Post a Comment

https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s

hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...