Friday, September 7, 2018

లొకేషన్లో రియాలిటీ



ఏదో ఒక సెట్టింగ్ వేసి లేదా  వీడియో ఎఫ్ఫక్ట్స్ వాడి సినిమా తీసారు అనే ఆలోచన ప్రేక్షకునిలో  కలగకుండా జాగ్రత్త వహించాలి . సినిమాలో లొకేషన్ ని చూసినపుడు అది రియాలిటీగా ఉండేలా జాగ్రత్త వహించాలి . ప్రేక్షకుడు లొకేషన్ చూడగానే ఇది రియాలిటీ అనిపించేలా వుండాలి అంటే కధకి కధలో పాత్రలకి సరిఅయిన పొంతన వుండేటటువంటి లొకేషన్ ని ఎన్నుకోవాలి .

No comments:

Post a Comment

https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s

hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...