సినిమా
తీయాలి అనుకొనే వారు , direction
నేర్చుకోవాలి అనుకొనేవారు , నటన నేర్చుకోవాలి అనే వారు మరియు సంగీతం ఎడిటింగ్ నేర్చుకోవాలి అనుకొనే
వారు నేను చెప్పే ఈ చిన్న ఐడియా లని అర్థం చేసుకొని ఉపయోగించుకోండి .
గమనించే లక్షణాన్ని భాగా పెంచుకోండి , ఈ గమనించే లక్షణం ధ్వారా జ్ఞానాన్ని
పొందవచ్చు . చూసే సినిమాలలో వినే పాటలు మరియు శబ్దాలని గమనించడం ద్వారా సినిమాలో
విజయం సాదించటానికి ఏమి చేయాలో ఏమి చేయకూడదో తెలుస్తుంది .
పూర్తిగా శబ్ధం లేకుండా సినిమాని గమనిస్తూ చూడండి అయితే నటుడు నటనని
గమనించాలి దర్శకుడు కెమెరా angles అండ్ movements మరియు అన్ని టెక్నికల్ గా
గమనించాలి . అలానే ఒక ఎడిటింగ్ చేసే వ్యక్తి
ఎడిటింగ్ పద్దతులని అలానే ఒక సంగీత దర్శకుడు శబ్దాన్ని మరియు background
music మరియు నాణ్యతని గమనించాలి , అలా ఎవరికి అవసరము వున్నవి వారు గమనించి
సినిమాలనుంచి నేర్చుకోవాలి .
without sound తో సినీమా చూడదండి దృశ్య పరంగా కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి
. అలానే సినిమా ఆడియో మాత్రమె వినండి శబ్ద పరంగా చెప్పిన డైలాగులు పాటలు
background music మరియు కధ అర్థం అవుతుందా లేదా అనే విషయాలు తెలుస్తాయి .
ఒక
గొప్ప విజయం సాధించిన సినిమాని ఎన్నుకొని ఆ సినిమాని అనాలసిస్ చేయండి . ఈ సినిమాలో
ఎన్ని సీన్లు వున్నాయి , ఏ రకమైన షార్ట్స్
ఉన్నాయి , ఎన్ని లొకేషన్స్ వున్నాయి , ఎన్ని
పాటలు మరియు background music లు వున్నాయి , నటులు ఎంధమంది , ఎన్ని
డైలాగులు , ఎలాంటి ఎమోషన్స్ మొదలగు
విషయాలు అన్ని గమనింఛి అనాలసిస్ చేయాలి .
No comments:
Post a Comment