Friday, September 7, 2018

కనులతో నటన



కనులు కూడా నటిస్తాయి . కనుల ద్వారా రక రకాల ఎమోషన్స్ ని  తెలియచేయవచ్చు .
·        కొందరు అంటుంటారు నీ కనులలో భయాన్ని చూస్తున్న , నీ కనులలో  దైర్యాన్ని చూస్తున్న, నీ కనులలో ప్రేమని చూస్తున్నాను అని ,ఇలా రక రకాలుగా  emotions గురించి మాట్లాడుతుంటారు .
·        కళ్ళు పెద్దవి చేసి ఉచ్వాస  నిచ్వాసలు ఎక్కువగా పీలుస్తున్నపుడు కోపంగాను .
·        కనురేప్పలు పదే పదే ఆరుస్తూ శ్వాసని నిదానంగా తిసుకుంటూ చూస్తూ వున్నపుడు అమాయకంగాను.
·        కనులను పెద్దవిగా చేసి చాలా నిదానంగా వనుకుతున్నటువంటి శ్వాసని తీసుకుంటున్నపుడు భయంగాను.
·        శ్వాస భిగించి కళ్ళలో నీరు కారుస్తుంటే భాదగాను .
·        కనురెప్పల్ని చిన్నవి నుంచి పెద్దవిగా చేస్తూ చిరునవ్వు నవ్వితే సంతోషం గానూ .
·        ఇలా రక రకాల ముఖ కదలికలు , నిచ్వాస వుచ్వాసలు  కళ్ళలో నటనకి సహకరిస్తాయి .
·        కనుల ద్వారానే  ప్రశ్నించడం , కనులద్వారనే సమాధానం చెప్పడం , కనులు ఒక చోటి నుంచి మరొక చోటికి చూడటం ఇవన్ని కనులు నటించడమే అవుతుంది .

No comments:

Post a Comment

https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s

hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...