ఒక dialogue ని
చెప్పడం అంటే అనుకునంత కష్టము కాదు, అలా అని మరీ అంత సులభము కాదు . ఒక dialogue
చెప్పాలి అంటే ముందుగా నేను నటిస్తున్నాను అని కాకుండా క్యారక్టర్లోకి ప్రవేశించి
, ఎమోషనల్ గా ఫీల్ అయితేనే dialogue
చెప్పగలం , చెప్పిన dialogue కి రియాలిటీ
తెప్పించగలం . ఒక dialogue చెప్పే సమయంలో కళ్ళలో ఎమోషన్ , శ్వాస గమనించడం , శేరిర కదలిక ,ఆ dialogue ని పెదవులు
పలికే విధానం ఫై నటులకి స్పష్టత వుండాలి . పెద్ద పెద్ద డైలాగులను చెప్పే సమయంలో
అవసరం అయినంత జ్ఞాపకశక్తి అవసరం .
Subscribe to:
Post Comments (Atom)
https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s
hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...
-
కధలో ముక్యముగా continuity వుండాలి . కధలో continuity అంటే కధ ఒకే concept కి సంభందించో లేదా ఒకే లక్ష్యానికి సంభందించో కధ జరుగుతూ వుండ...
-
కధ అర్ధమవటానికి , కధలో ఎవరు ఏంటి అని తెలియచేయటానికి ఈ introductions సీన్లు అనేవి చాల అవసరం . సాధారణంగా సినిమాలో గమనిస్తే charectors...
-
లొకేషన్లో ఆకర్షణ అనేది అతి ప్రధాన విషయము .సాధారణంగా అందరికి రోజూ కనిపించే లొకేషన్స్ అస్సలు ఉండకూడదు .ఎందుకంటె సినిమా దృశ్యాన్ని ప్రభావి...
No comments:
Post a Comment