నటన అనేది
భలంగా ఎమోషనల్ గా ఫీల్ అవడం వలన నటనకి జీవం పోసినట్లు అవుతుంది . ఎమోషన్
లేకపోతే మొకానికి ఎన్ని రంగులు రుద్ది అందం తెచ్చినా , ఆకర్షించే
పలు రకాల దుస్తులు వున్నా నటనలో ఎమోషన్స్ లేకపోతే ఆ నటనలో రియాలిటీ ఉండదు . లొకేషన్లోకి వెళ్ళాక ఒక నటుడు కెమెరా
ముందు ఉన్నాను అన్న విషయం మరచి
దర్శకుడు ఏ క్యారెక్టర్ అయితే
ఇస్తాడో ఆ క్యారెక్టర్ని భలంగా ఫీల్ అవ్వాలి . అలా ఫీల్ ఐతేనే నటనకి అవసరమైన శేరిర
కదలికలు సహకరిస్తాయి .
Subscribe to:
Post Comments (Atom)
https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s
hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...
-
screenplay అంటే · screenplay అంటే నా ఉద్దేశంలో కధ కధలోని సీన్లు ఎలా play కావాలో నిర్ణయించేదే ...
-
రున్నింగ్ ప్రొడక్షన్లో ఒక సీన్ కి సంభందించి కాలవ్యవధి పెరిగినపుడు లొకేషన్లో దుస్తులు నలిగిపోవడం లేదా ఏదన్నా పొరపాటు వలన పాడవటం జరిగే అవ...
No comments:
Post a Comment