Friday, September 7, 2018

సినిమా గురించి

                                                        

పూర్వ కాలం నుంచి కధకి రూపం ఎలా వచ్చిందా అని విచారించినట్లు ఐతే టెక్నాలజీ లేని సమయం లో పెద్ద వారో లేక కధ లు తెలిసిన వాళ్ళో కధలు చెపుతుంటే ప్రేక్షకులు తమ ఊహ లో దృశ్యాలను ఊహించుకునే వారు .
image of rachabanda

మరికొద్ది కాలం గడిచాక కొద్దిగా తెలివితేటలు పెరగడం తో రాతి భండపై బొమ్మలు వేసి చెప్పే వారు .
image of art


కొద్ది కాలం గడిచాక నాగరికత పెరిగిన తరువాత తోలు బొమ్మల రూపంలో అట్ట ముక్కలతో కధల రూపంలో  తోలు బొమ్మలాటలు వేసేవారు .


మరికొద్ది కాలం గడిచాక power అనేది అందుబాటులోకి రావడంతో మనుషులే కధలోని పాత్రలని వేదికా స్థలం మీధ నాటకాలుగా వేశారు .


టెక్నాలజీ పెరిగాక camera సహాయంతో నటి నటులని shoot చేసి మూకీ సినిమా రూపంలో తెర మీద సినిమాగా రూపోంధించారు .


టెక్నాలజీ మరింత బాగా పెరగడంతో sound అనేధీ వచ్చి టాకీ సినిమాగా మారాయి . మరికొద్ది సంవస్తరములు గడిచాక ఆ సినిమాకి కలర్ కూడా వచ్చింది .



టెక్నాలజీ మరింత అభివృద్ది చెందడంతో పాటు ప్రస్తుతం 2D తరువాత 3D సినిమాలు  కూడా వచ్చాయి . మరి రాబోయే కాలంలో సినిమా ధియేటర్లో తెరపై బొమ్మలు ఆడుతుంటే  ఆ వాతావరణానికి సంభంధించిన వాసనలు కూడా రావచ్చు .


ప్రస్తుత కాలం పరిస్థితులను అనుసరించి సినిమా గురించి మాట్లాడుకుంటే సినిమా అనెధి ప్రేక్షకుల హృదయాల వశీకరణ మంత్రం లాంటిది .

సినిమా అనెధి ప్రేక్షకుల యెక్క గతాన్ని జ్ఞాపకం చేయడం , వారికి ఎమోషన్స్ తెప్పించడం , ప్రేక్షకులని  మాయ చేయడమే  సినిమా పని .

మరి సినిమా ఎలా ఉండాలి  అని అనుకున్నట్లు అయితే ప్రజలచే  ఈలలు ,కేకలు , వేయించి ఆనంధింపచేసేలా ఉండాలి . మరియు జ్ఞానాన్నిచైతన్యాన్ని ఇచ్చేలా ఉండాలి .

No comments:

Post a Comment

https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s

hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...