Wednesday, September 5, 2018

సినిమా విజయం cinema success ముందుగా మాట


                                            ముందుగా  మాట 

ఏ మనిషి అయినా విజయం సాధించాలి అంటే  తను ఏమి చేస్తున్నాడో తనకి స్పష్టంగా తెలియాలి . ఒక విజయం అనే లక్ష్యాన్ని ఎన్నుకున్న తరువాత  ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం ఏమి చేస్తే  ఎలా చేస్తే విజయం సాదిస్తామో అనే విషయాల మీద ప్రయత్నం చేసే వారికి స్పష్టత వుండాలి . అయితే ఈ నా సినిమా విజయం లో రాసినవి అన్ని నాకు తెలిసిన విషయాలు మరియు నా ఉద్దేశంలో ఉన్న విషయాలే .
ఆకర్షణ ఉన్న చోటే మాయా ప్రపంచం ఉంటుంది
మాయా ఉన్న చోటే అజ్ఞానం ఉంటుంది
ఆ అజ్ఞానం ని జయించడానికి విజయం సాదించటానికి ఈ నా సినిమా విశ్లేషణా గ్రంధం ఉపయోగపడుతుంది .
 నా దృష్టి లో చిన్న సినిమాఅని ,  పెద్ద సినిమా అని , ఆ రకం సినిమా అని ఈ రకం సినిమా అని లేవు , విజయం సాదించే సినిమా , విజయం సాదించలేని సినిమాలు మాత్రమే ఉంటాయి . మరి ఆ విజయం సందించడానికి ఎం చేయాలో , అపజయం రాకుండా ఉండాలి అంటే ఎం జాగ్రత్తలు వహించాలో ఈ నా సినిమా విజయం పుస్తకం వివరిస్తుంది .

No comments:

Post a Comment

https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s

hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...