Friday, September 7, 2018

MAKEUP మరియు CASTUMES


                               
(ఇమగెస్ అఫ్ ద్రేస్సేస్స్ అండ్ ఎకుఇప్మెన్త్స డిఫరెంట్  ముకాలు  )

నటన అనేది ఎంత perfect గా వున్నా ఆ నటనకి మరింత  అందాన్ని తెచ్చిపెట్టడంలో makeup మరియు costumes సహకరిస్తాయి . లొకేషన్ ,పాత్రలో emotions యొక్క అవసరంని అనుసరించి అలంకరనా వస్తువులని వాడతారు . ఒక సినిమాలో నటుడు రెండు లేదా అంతకంటే ఎక్కువ పాత్రలు వేయాల్సి వచ్చినపుడు ఒక సారి యువకుడిలాను ,మరో పాత్రలో ముసలి వ్యక్తిలాను , కనిపించాల్సి వస్తుంది . ఆ సమయంలో ఈ makeup మరియు costumes అనేవి ఆ పాత్రలకి సంభందించిన ( hairestyle )విగ్గులూ , ముకానికి రంగులు , రకరకాల దుస్తులూ ,  అలంకరనా వస్తువులూ  , అనేవి నటనకి మరింత అందాన్ని తెచిపెడతాయి .









No comments:

Post a Comment

https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s

hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...