Friday, September 7, 2018

హీరోఇజం



హీరో అన్న గుర్తింపు తేవడానికి సామాన్యుడు చేయలేని పనులని హీరో చేత చేయించాలి . ఉదాహరణకి హీరో ఎంతో కష్టాన్ని దుక్కన్ని తనలోనే దాచుకొని ఏమి లేనట్టు నటించడం . పెద్ద దిక్కుగా నిలబడి భాద్యతలు మీద వేసుకొని పని చేయడం . విడిపోయిన రెండు కుటుంభాలని కలపడం . సాహసాలను చేయడం , త్యాగాలను చేయడం , తెలివితేటలూ చూపించడం మొదలగు గొప్ప లక్షణాలను అన్ని హీరోలో చూపించినపుడే అతనిని హీరోగా గుర్తిస్తారు .
ఒక్కొక్క హీరో ఒక్కొక్క స్టైల్ గా నటిస్తాడు .ఒకరు తొడకొట్టి మీసం మెలేస్తే మరొకరు ఎదుటివారిని కొట్టి మీసం మేలేస్తారు . ఇంకొకరు చూపుడు వ్రేలుతో సిగరేట్ తిప్పి నోటిలో వేసుకొని డైలాగు చెపితే ,ఇంకొకరు సైకిల్ చైన్ తెంపితే , మరొకరు కర్ర త్రిప్పితే , ఇంకొకరు విలన్ ని కొట్టకుండా చుట్టుపక్కల వున్నా భండలని వాటర్ పంపులని పగలకోడతారు .  ఇలా వాళ్ళ వాళ్ళ స్టైల్ లో నటనని చూపిస్తారు .

No comments:

Post a Comment

https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s

hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...