Friday, September 7, 2018

నడిచే విధానం



కొందరు నటులు నడుస్తుంటే కళ్ళు ఆర్పకుండా చూస్తాం .నడిచే విధానంలో ఒక్కోకరిది ఒక్కొక్క స్టైల్ . వెండి తెరపై వాళ్ళు నడుస్తూ వస్తుంటే మన అన్న మన హీరో వస్తున్నాడు అనే సంతోషం వీలలు కేకలు రచ్చ రచ్చ చేయడం ప్రేక్షకుల వంతు అవుతుంది .

No comments:

Post a Comment

https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s

hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...