పాత కధ అయినా కొత్త కధ అయినా ఎలాంటి కధ అయినా ఆ
సినిమాని హిట్ చేయవచ్చు .అయితే ఆ కధలో క్యారెక్టర్ల పరిస్థితులు ప్రవర్తన మాట్లాడే
విధానం కొత్తగాను బిన్నంగాను వుండాలి .ఆ క్యారెక్టర్ చేసే పనులు ఆలోచనలు మొదలగునవి
కొత్తగానూ స్పష్టంగాను వుండి ఆ క్యారెక్టర్కి పరిపూర్ణత్వాన్ని కల్పించాలి . అపుడే
ప్రేక్షకులు క్యారెక్టర్ వలన ప్రభావితం అవుతారు .
ఉదాహరణకి ప్రేమ కధలు అన్ని ఒకేలా వుంటాయి కానీ కధలో క్యారెక్టర్ యెక్క
ప్రవర్తనా విధానం కొత్తగా వుంటాయి .
Subscribe to:
Post Comments (Atom)
https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s
hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...
-
కధలో ముక్యముగా continuity వుండాలి . కధలో continuity అంటే కధ ఒకే concept కి సంభందించో లేదా ఒకే లక్ష్యానికి సంభందించో కధ జరుగుతూ వుండ...
-
కధ అర్ధమవటానికి , కధలో ఎవరు ఏంటి అని తెలియచేయటానికి ఈ introductions సీన్లు అనేవి చాల అవసరం . సాధారణంగా సినిమాలో గమనిస్తే charectors...
-
లొకేషన్లో ఆకర్షణ అనేది అతి ప్రధాన విషయము .సాధారణంగా అందరికి రోజూ కనిపించే లొకేషన్స్ అస్సలు ఉండకూడదు .ఎందుకంటె సినిమా దృశ్యాన్ని ప్రభావి...
No comments:
Post a Comment