క్యారెక్టర్ అనేది నిజాన్ని చెప్పేలా వుండాలి
.అంటే ఒక నిజాన్ని నిరూపిస్తూ ఇదిరా నిజమైన క్యారెక్టర్ అంటే అనేలా వుండాలి . అలా
ఇదిరా నిజమైన క్యారెక్టర్ అని ఎప్పుడు అంటారు అంటే ఒక ప్రేమికుడు తన ప్రేమని
జయించటానికి ఎంతటి కష్టాన్ని అయినా భరించి ప్రేమని జయిన్చినపుడో లేదా త్యాగం
చేసినపుడో వాడురా నిజమైన ప్రేమికుడు అని అంటారు . అదే విధంగా ఒక సైన్యుకుడు తను గెలవడం కోసం నరాలు
తెగిపడుతున్నా లెక్క చేయక ముందుకి వెళ్లి యుద్ధం చేసి చేసినందుకు వీడురా నిజమైన
సైనికుడు అని అంటారు .ఇలా నిజమైన లక్షణాలు కలిగిన క్యారెక్టర్ని నిజమైన పలానా అని
అంటారు .
Subscribe to:
Post Comments (Atom)
https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s
hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...
-
కధలో ముక్యముగా continuity వుండాలి . కధలో continuity అంటే కధ ఒకే concept కి సంభందించో లేదా ఒకే లక్ష్యానికి సంభందించో కధ జరుగుతూ వుండ...
-
కధ అర్ధమవటానికి , కధలో ఎవరు ఏంటి అని తెలియచేయటానికి ఈ introductions సీన్లు అనేవి చాల అవసరం . సాధారణంగా సినిమాలో గమనిస్తే charectors...
-
లొకేషన్లో ఆకర్షణ అనేది అతి ప్రధాన విషయము .సాధారణంగా అందరికి రోజూ కనిపించే లొకేషన్స్ అస్సలు ఉండకూడదు .ఎందుకంటె సినిమా దృశ్యాన్ని ప్రభావి...
No comments:
Post a Comment