Friday, September 7, 2018

కధలు ఎలా రాయాలి ?



సినిమా కధ రాసేటపుడు ప్రభావితంగాను దృశ్య రూపంగాను కనిపించడానికి కధలో సీన్ యొక్క పరిస్థితి వాతావరణాన్ని శబ్దము మరియు  నటుల యొక్క ఎమోషన్స్ ని వివరిస్తూ కధ రాయాలి .సినిమా కధ అర్ధం కావడానికి ముందుగా కొన్ని మాటలు చెప్పాలి . రచయతకి ఏ కధాంశమును  ఎన్నుకోవాలి , కధ ఎలా ప్రారంభించాలి , ఎలా విస్తరించాలి , ఎలా ముగించాలి , కధలో ఏది ఎందుకు జరుగుతోందో అనే అన్ని విషయాలమీద స్పష్టత  ఉన్నపుడే రచేయత ఒక మంచి కధ రాయగలడు .

No comments:

Post a Comment

https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s

hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...