Friday, September 7, 2018

wide షాట్



ఒక విశాల ప్రదేశంలో కాని ,లేదా  స్క్రీన్ లో చూపించాలి అనుకున్న నటుడు లేదా అంశము లేదా సబ్జెక్టును స్క్రీన్ మద్యలో కాకుండా కుడి వైపు చివరలో కాని , ఎడమ చివరలో కాని ఉండినట్లు అయితే దానిని wide షాట్ అని  అంటారు . లొకేషన్ని మరియు సబ్జెక్టుని చూపించాలి అనుకున్నపుడు ఈ wide షాట్ తీయవలసిన అవసరం వస్తుంది.

No comments:

Post a Comment

https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s

hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...