Saturday, September 8, 2018

నేతన్న future film



need a producers for this film  9966264885 harikrishna boga 
దేశాన్ని రక్షించే సైనికుడిని జై జవాన్ అని గుర్తిస్తున్నాం , అన్నం పెట్టె రైతును జై కిసాన్ అని గుర్తిస్తున్నాం , కాని బట్టలిచ్చి గౌరవాన్ని కాపాడే చేనేత కార్మికుడిని గుర్తించలేకపోతున్నాం . రెక్కలు ఆడితే కాని డోక్కలాడని బ్రతుకులు నేతన్నలవి . ఇంట్లో నలుగురు కలసి పనిచేస్తే కాని బ్రతకలేని బ్రతుకులు నేతన్నలవి . నిస్సహాయ స్థితిలో ఎదగలేక ,బ్రతకలేక , అల్లాడి తల్లడిల్లుతున్న జీవితాలు నేతన్నలవి . చేనేత బిడ్డలు చదవాలి అన్నా అప్పు చేయాలి, పెళ్ళిళ్ళు చేయాలి అన్నా అప్పు చేయాలి , తిరిగి ఆ అప్పుకి వడ్డీ కట్టాలి అన్నా కూడా మల్లి అప్పు చేయాలి . చేనేత కార్మికుల జీవితాలు అప్పుల భాదలు , ఆకలి చావులులా మారిపోయాయి . చేనేత కార్మికులకి ప్రభుత్వం నుంచి సహాయం అవసరమై ఉంది . చేనేత చీరలు దరిస్తాం నేతన్నని బ్రతికిద్దాం . జై నేతన్న

No comments:

Post a Comment

https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s

hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...