సబ్జెక్టుని మరింత దగ్గరగా చూపించడమే extreme
closeup shot అని అంటారు . ఒక heroinని introduction
చేసేటపుడు మొదట దగ్గరగా తన పెదవులని మాత్రమె , తరువాత చెవులని , తరువాత కళ్ళని మాత్రమె ఇలా దగ్గర
దగ్గరగా చూపిస్తూ వుంటారు .అలాగే హీరో fighting ఇంట్రడక్షన్లో మెడ దగ్గర నరాలు పొంగడం . మరియు చెయ్యి
పిరికిడి బిగించినపుడు పిరికిడి మాత్రమె చూపించడం , కండలు వడతిరగం మాత్రమె
చూపించడాన్ని extreme closeup shot అని అంటారు .
Subscribe to:
Post Comments (Atom)
https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s
hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...
-
screenplay అంటే · screenplay అంటే నా ఉద్దేశంలో కధ కధలోని సీన్లు ఎలా play కావాలో నిర్ణయించేదే ...
-
ఎమోషనల్ అనేది మానసిక భావోద్వేగానికి సంభందించినది .ఆ భావోద్వేగంలో కోపం ఉండవచ్చు ఆనందం ఉండొచ్చు ఆతృత ఉండచ్చు మరేదైనా ఫీలింగ్ ఉం...
No comments:
Post a Comment