Friday, September 7, 2018

closeup shot



ముకంలో exprationsని లేదా ఏదైనా ఒక సబ్జెక్టుని దగ్గరగా చూపించడాన్ని closeup షాట్ అని అంటారు. ఒక నటుని exprationsని కాని , ఏదైనా ఒక సబ్జెక్టుని దూరంగా చూపినట్లు అయితే కొన్నిసార్లు ఆ సీన్ అర్థం కాకపోయే అవకాశం వుంది . చూపించే సబ్జెక్టును ప్రేక్షకునికి అర్థం కావడానికి ఈ closeup shot ద్వారా చిత్రీకరిస్తారు .

No comments:

Post a Comment

https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s

hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...