Friday, September 7, 2018

characterization


                                    
characterization అనేది మనిషి యొక్క ఆలోచనా విధానం ఇష్టా ఇష్టాలను అనుసరించి ప్రవర్తించే ప్రవర్తనను మరియు ఆ ప్రవర్తనకి సంభందించిన లక్షణాలను  characterization అని చెప్పుకోవచ్చు .అయితే సినిమా కధలో నటుడి యొక్క ప్రవర్తన నటుడి యొక్క లక్షణాలు ఎలా వుంటే భాగుంటుంది ఎలా వుంటే కధకి న్యాయం జరుగుతుంది అనేదే ప్రధానము .
కధకి భలాన్ని చేకూర్చినట్లే క్యారెక్టర్ కూడా భలాన్ని చేకూర్చాలి . ఆ క్యారెక్టర్ కి భలం ఎలా వస్తుంది అని విచారించినట్లు అయితే నిజాయితి గల లక్షణాల వలన తెగింపు గల లక్షణాల వలన ఇంకా రక రకాల గొప్ప లక్షణాల వలన ఆ క్యారెక్టర్కి భలం వస్తుంది .
ప్రతి నాయుకిని క్యారెక్టర్ భలంగా ఉంటేనే కధనాయుకుని క్యారెక్టర్ కి భలం వస్తుంది .దుర్మార్గంగా క్రూరంగా భయానకంగా ప్రవర్తించే ప్రతినాయుకుడిని ఎదిరించడానికి కధానాయుకుడిని కూడా భలంగా చూపించడం జరుగుతుంది తదనుగుణంగా కధలో భలం వస్తుంది .ప్రతినాయుకుడికి భలం ఉంటేనే కధ నాయుకుడిని భలంగా చూపించడానికి బాగుంటుంది .


No comments:

Post a Comment

https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s

hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...