లేనిదీ ఉన్నట్లుగా
ఒక నమ్మకాన్ని ఎదుటివారికి ఇవ్వడం కోసం ఎమోషనల్ గా ప్రవర్తించడమే నటన .ఒక నటుడిగా
ఎదగాలి అనుకున్న వ్యక్తి లొకేషన్లో భౌతిక ప్రపంచాన్ని మరచి లేని పరిస్థితిని
ఉన్నట్లుగాను ఊహించుకొని తనలో లేనటువంటి ఎమోషన్ని వున్నట్లుగా భావించి నటించడము అలవరుచుకోవాలి
.ఇలా లేని సంధర్బంని ఊహించుకున్నా , ఎంత
ఎమోషనల్ గా ఫీల్ అయినా ఆ నటనకి జీవం పోసే కొన్ని అంశాలు వుంటాయి .
Friday, September 7, 2018
Subscribe to:
Post Comments (Atom)
https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s
hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...
-
కధలో ముక్యముగా continuity వుండాలి . కధలో continuity అంటే కధ ఒకే concept కి సంభందించో లేదా ఒకే లక్ష్యానికి సంభందించో కధ జరుగుతూ వుండ...
-
కధ అర్ధమవటానికి , కధలో ఎవరు ఏంటి అని తెలియచేయటానికి ఈ introductions సీన్లు అనేవి చాల అవసరం . సాధారణంగా సినిమాలో గమనిస్తే charectors...
-
లొకేషన్లో ఆకర్షణ అనేది అతి ప్రధాన విషయము .సాధారణంగా అందరికి రోజూ కనిపించే లొకేషన్స్ అస్సలు ఉండకూడదు .ఎందుకంటె సినిమా దృశ్యాన్ని ప్రభావి...
No comments:
Post a Comment