Friday, September 7, 2018

శ్వాసని గమనించడం


పలు రకాల emotions ని తెలియచేయడంలో  స్పష్టత చూపించడానికి శ్వాస అనేది కూడా ప్రధానమైనదే . నటులకి  శ్వాసని  ఎక్కడ  దీర్గంగా పీల్చాలో ఎక్కడ  శ్వాసని నిదానంగా పీల్చాలో తెలిసుండాలి . అలసటగా వున్నపుడు శ్వాస ఎలా వుంటుంది , ఊచ్చాహంగా వున్నపుడు శ్వాస ఎలా వుంటుంది , కోపంగా వున్నపుడు శ్వాస ఎలా వుంటుంది , భయంగా వున్నపుడు శ్వాస ఎలా వుంటుంది , ధైర్యంగా వున్నపుడు శ్వాస ఎలా వుంటుంది అనే విషయాలు నటులకి స్పష్టంగా తెలిసుండాలి .

No comments:

Post a Comment

https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=43s

hi guys this is my new short film , directed by me watch and if you like please share . https://www.youtube.com/watch?v=YTQELyhNUzo&t=4...